Hyderabad: హైటెక్ సిటీలో బోర్డు తిప్పేసిన IT Company టెక్కీల ఆందోళన | Telugu OneIndia

2023-09-04 47

Hyderabad: IT company owner arrested in Hitech City, for cheating job seekers | హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. శిక్షణతోపాటు ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కాజేసిన సంస్థ నిర్వాహకులు.. నెలలుగా జీతాలు ఇవ్వకుండా చేతులెత్తేశారు. దీంతో తాము మోసపోయామంటూ ఉద్యోగార్థులు, టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#Hyderabad
#Telangana
#ITnews
#Police
#ITcompany
#TelanganaNews
#CyberCrime
#HitechCity

Videos similaires